Lava Wireless Earbuds: ఇయర్ బడ్స్ ను లాంఛ్ చేసిన లావా .. ఒక రూపాయి మాత్రమే.. స్టాక్ ఉన్నంత వరకే ప్రత్యేక ఆఫర్

Lava Wireless Earbuds: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గత కొంతకాలంగా  సరికొత్త ఫోన్లతో.. గాజ్డేట్స్ తో యూత్ ను ఆకర్షించడానికి .. తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో లావా కంపెనీ..

Lava Wireless Earbuds: ఇయర్ బడ్స్ ను లాంఛ్ చేసిన లావా .. ఒక రూపాయి మాత్రమే.. స్టాక్ ఉన్నంత వరకే ప్రత్యేక ఆఫర్
Lava Ear Buds
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jun 25, 2021 | 10:09 AM

Lava Wireless Earbuds: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గత కొంతకాలంగా  సరికొత్త ఫోన్లతో.. గాజ్డేట్స్ తో యూత్ ను ఆకర్షించడానికి .. తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో లావా కంపెనీ ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్ ను అందిస్తున్నామని ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి (జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి) లావా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

వైర్‌లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించామని లావా యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులను అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటినిలాంచ్ చేయమని చెప్పింది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ఆన్ లైన్ క్లాసెస్ ఉన్నవారి అవసరాలను తీరుస్తాయని లావా మొబైల్స్ పేర్కొంది.అయితే ఈ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను అతి తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. నిజానికి వీటి ధర రూ. 2199గా ఉంది. అయితే వీటిని మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్న సందర్భంగా వినియోగదారులకు ప్రతీక ఆఫర్‌లో రూ.1కే అందిస్తోంది. అయితే స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది.

Also Read:  60 ఏళ్లకు పెన్షన్ పొందాలనుకుంటున్నారా అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో చేరితే సరి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ