Jio Best Offers: జియో వినియోగదారులకు శుభవార్త..సెప్టెంబర్ 10 వరకు ఈ 3 ప్లాన్‌లపై ఆఫర్లు!

జియో భారతదేశంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై ఈ ఆఫర్ అందిస్తోంది. Jio వినియోగదారులు ఈ ఆఫర్‌ను 5 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్ 2024 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్‌ ఇస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 899, రూ. 999, రూ. 3599 ప్లాన్‌లు ఉన్నాయి..

Jio Best Offers: జియో వినియోగదారులకు శుభవార్త..సెప్టెంబర్ 10 వరకు ఈ 3 ప్లాన్‌లపై ఆఫర్లు!
Jio
Follow us

|

Updated on: Sep 06, 2024 | 9:40 AM

జియో భారతదేశంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై ఈ ఆఫర్ అందిస్తోంది. Jio వినియోగదారులు ఈ ఆఫర్‌ను 5 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్ 2024 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్‌ ఇస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 899, రూ. 999, రూ. 3599 ప్లాన్‌లు ఉన్నాయి. మీరు జియో యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే అందులో వార్షిక ప్లాన్‌ అనే ఆఫర్‌ను కూడా చూడవచ్చు.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు

  1. జియో 899 ప్లాన్: ఈ ప్లాన్‌లో, వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB డేటా ఇవ్వబడుతుంది. దీని వ్యాలిడిటీ 90 రోజులు అంటే మూడు నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
  2. జియో 999 ప్లాన్: ఈ ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB డేటా అందుకుంటారు.
  3. ఇవి కూడా చదవండి
  4. జియో 3599 ప్లాన్: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 GB చొప్పున డేటా అందుకుంటారు. ఇది వార్షిక ప్లాన్. ఇది 365 రోజుల చెల్లుబాటు అవుతుంది.

ఈ మూడు ప్లాన్‌ల రీఛార్జ్‌పై, 28 రోజుల పాటు 10 OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే, 10 GB ఉచిత డేటాను అందిస్తోంది. దీని ధర దాదాపు రూ. 175. ఇది కాకుండా, Zomato గోల్డ్ సభ్యత్వం 3 నెలల పాటు లభిస్తుంది. అలాగే, రూ. 500 విలువైన AJIO వోచర్‌లు అందుకుంటారు. అయితే దీని కోసం మీరు రూ. 2999 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు రీఛార్జ్‌లపై కస్టమర్లు దాదాపు రూ.700 ఉచిత ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభానికి ఛాన్స్..!

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన హీరో వెంకటేష్

భారత్‌ ఖాతాలో మరో పసిడి పతకం..హైజంప్‌లో చరిత్ర సృష్టించిన ప్రవీణ్

ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి

పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!

టోల్ గేట్ల వద్ద ఆ మోసాలకు చెక్.. ఎస్‌బీఐ కొత్త డిజైన్ ఇదే..

గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.

స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్స్‌.. ఆ తేదీ లోపు రీఛార్జ్‌ చేసుకుంటేనే

ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. తహసీల్దార్‌ వాహనాన్ని తగలెట్టాడు

రెండు పవర్ సెంటర్స్‌ ఉండొద్దనే ఈ నిర్ణయమా..?
రెండు పవర్ సెంటర్స్‌ ఉండొద్దనే ఈ నిర్ణయమా..?
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు.! మేడారంలో వింత ఘటన..

కనిపిస్తే కాల్చి పడేయండి.! ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న తోడేళ్లు.

మహిళలకు ఉపాసన బంపర్‌ ఆఫర్‌.! వారికి నేనున్నా అంటూ..

జలధార...కొట్టకుండానే బోరింగ్ నుంచి నీళ్లు

12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి..