IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అలా టిక్కెట్లను బుక్ చేసుకోండి.. బహుమతులు పొందండి..

IRCTC: మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా? ఎవరిదైనా పెళ్లి కోసం రైలులో వెళ్ళబోతున్నారా.. అయితే మీకోసం ఓ శుభవార్త ఉంది. మీరు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై..

IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అలా టిక్కెట్లను బుక్ చేసుకోండి.. బహుమతులు పొందండి..
Irctc
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 22, 2022 | 6:39 AM

IRCTC: మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా? ఎవరిదైనా పెళ్లి కోసం రైలులో వెళ్ళబోతున్నారా.. అయితే మీకోసం ఓ శుభవార్త ఉంది. మీరు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై బహుమతులు పొందే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 1AC, 2AC, 3AC, CC లేదా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాస్‌లో ఈ క్రెడిట్ కార్డ్‌తో టికెట్ బుక్ చేసిన ప్రతి రూ.100కి.. 40 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులు అన్ని రైలు టికెట్ బుకింగ్‌లపై ఒక్క శాతం లావాదేవీ రుసుము నుంచి మినహాయింపు పొందుతారు. ఈ క్రెడిట్ కార్డ్‌తో మీరు కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో ఖర్చు చేసే ప్రతి రూ.100కి రెండు రివార్డ్ పాయింట్లను పొందుతారు. అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఈ కార్డ్‌పై ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్ కూడా మాఫీ లభిస్తుంది.

ఇవీ చదవండి..

Punjab Elections: స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రాబడిని రాజకీయాలు ఇస్తాయా? పంజాబ్ ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు ఏం చెబుతున్నాయి?

Telangana: లచ్చిందేవి కోట్లతో వచ్చింది.. ఆ మూడు అకౌంట్లలో డబ్బులే డబ్బులు.. కానీ చివరకు

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్