AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Account: మీకు రైలు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ లేదా..? క్రియేట్‌ చేసుకోండిలా..!

IRCTC Account: కోవిడ్‌ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు.. ప్రస్తుతం పట్టాలెక్కి పరుగులు..

IRCTC Account: మీకు రైలు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ లేదా..? క్రియేట్‌ చేసుకోండిలా..!
Subhash Goud
|

Updated on: Jan 09, 2022 | 2:11 PM

Share

IRCTC Account: కోవిడ్‌ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు.. ప్రస్తుతం పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. ఇక పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. అయితే చాలా మంది రైలు టికెట్ బుక్ చేసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వెబ్ సైట్, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురుంచి ఐఆర్‌సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది.

ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా..? ► ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. ► అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ► మీ యూజర్ నేమ్ నమోదు చేయండి ► ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్‌లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి. ► భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి. ► ఆ తర్వాత మీ పేరు, లింగం, వృత్తి, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ► తర్వాత మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి. ► ఆ తర్వాత పిన్ కోడ్‌తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి. ► మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

Fixed Deposit Interest Rate: పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్-ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పోల్చితే..!

CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉండి రుణం పొందడం ఎలా..? స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన