PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?

PPF vs NPS investment: ఈ రోజుల్లో అందరూ తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబ్బును వివిధ మార్గాల్లో దాచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నందున్న ఉద్యోగ విరమణ నాటికి...

PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?
Ppf Vs Nps
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 06, 2022 | 5:00 PM

PPF vs NPS investment: ఈ రోజుల్లో అందరూ తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబ్బును వివిధ మార్గాల్లో దాచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నందున్న ఉద్యోగ విరమణ నాటికి కొంత మెుత్తాన్ని తమ ఆధాయం నుంచి పక్కన పెడుతున్నారు. ఉద్యోగ విరమణ నిధికోసం ఎక్కువగా పీపీఎఫ్ లేదా ఎన్ పీఎస్ లలో ఎక్కవ మంది సేవ్ చేస్తుంటారు. ఇంతకీ వీటిలో ఏది ఎక్కువ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందో తెలుసుకోండి. వాటిలో ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకుని.. ఉద్యోగి వ్యక్తిగత అవసరాలు, సంపాదనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి..

పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్లావిడెంట్ ఫండ్(PPF) దీనికి చెల్లించే వడ్డీపై నిర్ణయాన్ని త్రైమాసికానికి ఒకసారి పరిశీలిస్తారు.. అందుకే ఇందులో రిస్క్ తక్కువ. ప్రస్తుతం పీపీఎఫ్ చెల్లిస్తున్న వడ్డీ రేటు ఏడాదికి 7.10 శాతం. ఈ నిధికోసం చెల్లించే మెుత్తాన్ని డెట్ ఇన్టృమెంట్లలో పెట్టుబడి పెడతారు. దీని వల్ల ఆ మెుత్తానికి నికరంగా నిర్ధేశించిన వడ్డీ రేటు చెల్లింపు లభిస్తుంది. డబ్బు దాచుకోవాలనుకునే వారు దీనికింద ఏడాదికి రూ.500 నుంచి గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు. రిస్క్ తీసుకునే ఉద్దేశం లేని.. తక్కువ వచ్చినా ఆదాయం నికరంగా వస్తే చాలు అనుకునే వారికి PPF పెట్టుబడులు సరైన నిర్ణయం. రిటైర్మెంట్ కోసం దీనిలో ఇన్వెస్ట్ చేసే వారికి 100 శాతం రిస్క్ ఉండదు.

కానీ.. ఎన్ పీఎస్(NPS) లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తి రిటన్ అతను తీసుకునే రిస్క్ పై ఆధారపడి ఉంటుంది. ఎన్ పీఎస్ సంస్థలు మదుపలు దాచుకున్న మెుత్తంలో కొంత భాగాన్ని ఈక్విటీ(షేర్లు) మరికొంత భాగాన్ని డెట్(బాండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు) వంటి వాటిలో పెట్టుబడిగా పెడతాయి. రిటన్ కోసం రిస్క్ తీసుకునే వారికి NPS మంచి పెట్టుబడి మార్గం. తద్వారా PPFలో పెట్టుబడి కంటే.. 3 నుంచి 3.30 శాతం వరకు అధికంగా రిటన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టి.. కొంత రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారికి NPS పెట్టుబడికి సరైన మార్గం.

ఇవీ చదవండి:

Flight Tickets: విమాన టికెట్లు తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

ఉద్యోగులు ఇకపై జీతం కోసం నెలాఖరు దాకా ఆగక్కర్లేదు.. ట్విట్లర్లో ప్రకటించిన ఆ కంపెనీ..

Vastu Tips: పిరమిడ్‌తో ఇంట్లో వాస్తు దోషాలకు చెక్.. దాని ప్రయోజనాలేంటో ఇప్పుడే తెలుసుకోండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు