Infinix: కొత్త ఫోన్ల కోసం ట్రై చేస్తున్నారా.. ఇన్ఫినిక్స్ న్యూ మోడల్ విడుదల నేడే.. అక్కడ మాత్రమే అందుబాటులోకి

కొత్త కొత్త ఫోన్ల కోసం వెతికేస్తున్నారా.. వివిధ రకాల ఫోన్లు యూజ్ చేసి విసిగిపోయారా.. అయితే మీ కోసమే ఈ ఆఫర్. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న Infinix.. ఇండియాలో Infinix 12 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్...

Infinix: కొత్త ఫోన్ల కోసం ట్రై చేస్తున్నారా.. ఇన్ఫినిక్స్ న్యూ మోడల్ విడుదల నేడే.. అక్కడ మాత్రమే అందుబాటులోకి
Infinix New Model
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 08, 2022 | 7:11 AM

కొత్త కొత్త ఫోన్ల కోసం వెతికేస్తున్నారా.. వివిధ రకాల ఫోన్లు యూజ్ చేసి విసిగిపోయారా.. అయితే మీ కోసమే ఈ ఆఫర్. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న Infinix.. ఇండియాలో Infinix 12 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్ మొత్తం స్పెక్ షీట్‌ను వెల్లడించనప్పటికీ, ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ సిరీస్ లో నే మంచి ఫోన్ అయి ఉండవచ్చని సంస్థ వెల్లడించింది. Infinix Note 12 5Gను ఇవాళ (జూలై 8) న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది. ఈ మోడల్‌లో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 108Mp ప్రైమరీ కెమెరా ఫీచర్లు ఉంటాయి. ఇన్ఫినిక్స్ విడుదల చేసిన చిత్రాలలో చూపిన మోడల్ 108MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ దీర్ఘచతురస్రాకారంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు ప్యానెల్‌లో వాటర్-డ్రాప్ నాచ్, కుడి ప్యానెల్‌లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లు ఉన్నాయి. Infinix స్మార్ట్‌ఫోన్‌ను “థ్రిల్ & థండర్” అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్ చేస్తోంది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ