AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇండియన్‌ రైల్వే నుంచి సూపర్‌ యాప్‌.. ఇక అన్ని కూడా అందులోనే..

ఇందు కోసం ఇండియన్‌ రైల్వే సుమారు రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ఎకనామి టైమ్స్‌ తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) దీనిని డెవలప్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ వల్ల ప్రయాణికులు ఇతర యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే బాధ ఉండదని, రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే యాప్‌లో లభించేలా రూపొందిస్తున్నట్లు రైల్వే వర్గాల..

Indian Railways: ఇండియన్‌ రైల్వే నుంచి సూపర్‌ యాప్‌.. ఇక అన్ని కూడా అందులోనే..
Indian Railways
Subhash Goud
|

Updated on: Jan 03, 2024 | 8:44 PM

Share

ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్‌ రైల్వే ఎన్నో సదుపాయాలను అందిస్తోంది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు సులభమైన మొబైల్‌ యాప్‌లను తీసుకువస్తోంది. టికెట్స్‌ బుకింగ్ చేసుకునేందుకు, రైలును ట్రాక్‌ చేసుకునేందుకు మరో యాప్‌.. ఇలా చాలా రకాల యాప్‌లను తీసుకువస్తోంది రైల్వే శాఖ. అయితే ఈ సేవలన్ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందు కోసం ఓ సూపర్‌యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో ఇండియన్‌ రైల్వే తీసుకువస్తున్న యాప్‌ ఇది.

ఇందు కోసం ఇండియన్‌ రైల్వే సుమారు రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ఎకనామి టైమ్స్‌ తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) దీనిని డెవలప్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ వల్ల ప్రయాణికులు ఇతర యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే బాధ ఉండదని, రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే యాప్‌లో లభించేలా రూపొందిస్తున్నట్లు రైల్వే వర్గాల ద్వారా సమాచారం. యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా యాప్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ప్రస్తుతం రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకునేందుకు రైల్‌ కనెక్ట్‌ యాప్‌ ఒక్కటే ఉంది. దీనికి మిలియన్ల కొద్ది డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. ఈ యాప్‌ క ఆకుండా యూటీఎస్‌, రైల్‌ మదద్ యాప్స్‌ కూడా ఉన్నాయి. సైతం వేలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ సూపర్‌ యాప్‌ అందుబాటులోకి వస్తే.. ఇకపై ఆయా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ ద్వారా అందించే ఫ్లైట్‌ టికెట్స్‌ బుకింగ్‌, ఫుడ్‌ డెలివరీ వంటి సర్వీసులు కూడా ఈ యాప్‌లనే లభించనున్నాయి. ఈ యాప్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..