UPI Rules Change: జనవరి 1 నుంచి యూపీఐ నియమాలలో మార్పులు!

ఏటీఎంలలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు. దేశంలోని అనేక ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఏటీఎంలో నగదు పొందేందుకు కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరానికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలు, నంబర్లు రద్దు కానున్నాయి. Paytm, Google Pay, PhonePe మొదలైన చెల్లింపు యాప్‌లు, బ్యాంకులు NPCI ద్వారా..

UPI Rules Change: జనవరి 1 నుంచి యూపీఐ నియమాలలో మార్పులు!
Upi
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2024 | 5:04 PM

భారతదేశంలో అమలులో ఉన్న అనేక చెల్లింపు వ్యవస్థలలో UPI ( యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గత మూడు లేదా నాలుగు సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందింది . చిన్న మొత్తంలో లావాదేవీలు ఎక్కువగా UPI ద్వారా జరుగుతాయి. భారతదేశంలో డిజిటల్ విప్లవంలో కీలకమైన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా యూపీఐ అభివృద్ధి జరిగింది. యూపీఐ స్కోప్, మోడ్‌లో మెరుగుదలలు, మార్పులు తరచుగా చేయబడుతున్నాయి. ఈరోజు (జనవరి 1) నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి.

UPI లావాదేవీ పరిమితి పెంపు:

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీ పరిమితిని ఒక రోజులో రూ.1 లక్షకు పెంచింది. అంటే రోజుకు రూ.లక్ష వరకు లావాదేవీలు యూపీఐ ద్వారా చేయవచ్చు. అలాగే విద్య, ఆరోగ్యం కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ మార్పిడి రుసుము:

ఆన్‌లైన్ వాలెట్‌ల వంటి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల ద్వారా చేసిన లావాదేవీలు, రూ.2000 కంటే ఎక్కువ ఉన్న నిర్దిష్ట వ్యాపారి యూపీఐ లావాదేవీల కోసం1.1% ఇంటర్‌చేంజ్ ఫీజు వసూలు చేస్తారు.

నాలుగు గంటల సమయ పరిమితి

అనుకోకుండా తప్పుడు యూపీఐ ఐడీ నంబర్‌కు డబ్బు పంపే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని నివారించడానికి యూపీఐ లావాదేవీలకు నాలుగు గంటల కాల పరిమితి విధించింది. ఒకే UPI IDతో చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ మొదటిసారి నగదు బదిలీలకు ఇది వర్తిస్తుంది. అంటే, మీరు పంపిన డబ్బును ఉపసంహరించుకోవడానికి మీకు గరిష్టంగా 4 గంటల సమయం ఉంది.

యూపీఐ ఏటీఎం

ఏటీఎంలలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు. దేశంలోని అనేక ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఏటీఎంలో నగదు పొందేందుకు కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేదు.

వాడని యూపీఐ ఐడీలు రద్దు

ఒక సంవత్సరానికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలు, నంబర్లు రద్దు కానున్నాయి. Paytm, Google Pay, PhonePe మొదలైన చెల్లింపు యాప్‌లు, బ్యాంకులు NPCI ద్వారా నిర్దేశించబడ్డాయి. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యముడు జస్ట్ బ్రేక్ ఇచ్చాడనుకుంటా.. ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమా
యముడు జస్ట్ బ్రేక్ ఇచ్చాడనుకుంటా.. ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమా
నవంబర్‌ 15న బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?
నవంబర్‌ 15న బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?
ఇంట్లోకి వచ్చిన పాముతో ఓ ఆటాడుకున్న పూజారి!
ఇంట్లోకి వచ్చిన పాముతో ఓ ఆటాడుకున్న పూజారి!
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
గూడ్స్ రైల్ పట్టాలు తప్పడానికి అసలు కారణాలేంటి..? అధికారులు
గూడ్స్ రైల్ పట్టాలు తప్పడానికి అసలు కారణాలేంటి..? అధికారులు
అండర్ వరల్డ్ డాన్‏తో ప్రేమ.. 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్‏తో..
అండర్ వరల్డ్ డాన్‏తో ప్రేమ.. 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్‏తో..
బన్నీని ఉద్దేశించే మెగా ప్రిన్స్ ఆ మాటలు అన్నారా? వరుణ్ కామెంట్స్
బన్నీని ఉద్దేశించే మెగా ప్రిన్స్ ఆ మాటలు అన్నారా? వరుణ్ కామెంట్స్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!