AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

January Bank Holidays: జనవరిలో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

దస్తుగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా సెలవులను తెలుసుకుంటే బ్యాంకు పనుల కోసం ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల సెలవులను విడుదల చేస్తుంటుంది. మరి జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి.

January Bank Holidays: జనవరిలో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays
Subhash Goud
|

Updated on: Jan 01, 2024 | 3:21 PM

Share

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. జనవరి నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు రానున్నాయి. దీంతో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు ముందస్తుగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా సెలవులను తెలుసుకుంటే బ్యాంకు పనుల కోసం ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల సెలవులను విడుదల చేస్తుంటుంది. మరి జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి.

  1. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  2. జనవరి 7వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
  3. జనవరి 11వ తేదీ మిషనరీ డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు
  4. ఇక జనవరి 12వ తేదీ శుక్రవారం.. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బంగాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి
  5. జనవరి 13వ తేదీ రెండో శనివారం. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌
  6. జనవరి 14వ తేదీ ఆదివారం (సంక్రాంతి) దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
  7. జనవరి 15వ తేదీ సోమవారం రోజున పొంగల్, తిరువళ్లూర్ డే సందర్భంగా ఏపీతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు.
  8. జనవరి 16 వతేదీ మంగళవారం తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోంలో హాలిడే
  9. జనవరి 17వ తేదీన బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
  10. జనవరి 21వ తేదీన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌
  11. జనవరి 23వ తేదీ మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు
  12. జనవరి 25వ తేదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  13. జనవరి 26వ తేదీ శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
  14. జవనరి 27వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  15. జనవరి 28వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  16. ఇక జనవరి 31వ తేదీ బుధవారం మిడామ్ మే ఫి సందర్భంగా అసోంలో బ్యాంకులకు సెలవు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?