Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్, నవంబర్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఖాళీ బెర్త్‌ల వివరాలు ఇవే!
Indian Railways: రానున్న దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే కొద్దీ ఈ ఖాళీ సీట్ల సంఖ్య మారుతూ ఉంటుంది. పండగ ప్రయాణం సుఖమయంగా సాగేందుకు వీలైనంత..

Indian Railways: రానున్న దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్, నవంబర్ 2026 నెలల్లో వివిధ ప్రాంతాలకు నడిచే ఈ స్పెషల్ ట్రైన్లలో బెర్త్‌ల లభ్యత వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది
ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 29 రాత్రి 8.00 గంటల సమయానికి అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు/బెర్త్‌ల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది.
కేరళ, తమిళనాడు, ఇతర దక్షిణ రాష్ట్రాల వైపు వెళ్లే రైళ్లు:
- హైదరాబాద్ – కొల్లాం (07193) (శనివారం):
- అక్టోబర్ 24 – 208 బెర్త్‌లు ఖాళీ
- అక్టోబర్ 31 – 484 బెర్త్‌లు ఖాళీ
- నవంబర్ 07 – 379 బెర్త్‌లు ఖాళీ
- నవంబర్ 28 – 212 బెర్త్‌లు ఖాళీ
చార్లపల్లి – తిరువణ్ణామలై (07001) (గురువారం):
- అక్టోబర్ 08 – 112,
- అక్టోబర్ 15 – 155
- అక్టోబర్ 22 – 250
- అక్టోబర్ 29 – 518 బెర్త్‌లు ఖాళీ.
- నవంబర్ 05 – 590
- నవంబర్ 12 – 223
- నవంబర్ 19 – 391
- నవంబర్ 26 – 552 బెర్త్‌లు ఖాళీ.
చార్లపల్లి – సెంగోట్టై (07191) (రేణిగుంట, మదురై మీదుగా) (శుక్రవారం):
- అక్టోబర్ 09 – 543
- అక్టోబర్ 16 – 497
- అక్టోబర్ 23 – 607
- అక్టోబర్ 30 – 628 బెర్త్‌లు ఖాళీ.
- నవంబర్ 06 – 550
- నవంబర్ 13 – 612
- నవంబర్ 20 – 617
- నవంబర్ 27 – 627 బెర్త్‌లు ఖాళీ.
కర్ణాటక, ఇతర రాష్ట్రాల వైపు వెళ్లే రైళ్లు:
- జాల్నా – యలహంక (07601) (ఆదివారం):
- అక్టోబర్ 04 (730)
- అక్టోబర్ 11 (754)
- అక్టోబర్ 18 (799)
- అక్టోబర్ 25 (784).
హైదరాబాద్ – మంగళూరు (07097) (బుధవారం):
- అక్టోబర్ 07 – 344 ఖాళీలు
- అక్టోబర్ 21 – 234 ఖాళీలు
- అక్టోబర్ 28 – 703 ఖాళీలు.
- నవంబర్ 04 – 640
- నవంబర్ 11 – 693
- నవంబర్ 18 – 643
- నవంబర్ 25 – 635 బెర్త్‌లు ఖాళీ.
తిరుపతి, నరసాపూర్, కాకినాడ మార్గాల్లో నడిచే రైళ్లు:
జాల్నా – తిరుపతి (07814) (నిజామాబాద్, వరంగల్ మీదుగా) [గురువారం]:
- అక్టోబర్ 08 – 340
- అక్టోబర్ 15 – 551
- అక్టోబర్ 22 – 403
- అక్టోబర్ 29 – 709
- నవంబర్ 05 – 703
- నవంబర్ 12 – 249
- నవంబర్ 19 – 597
- నవంబర్ 26 – 746 బెర్త్‌లు ఖాళీ.
నాందేడ్ – తిరుచానూర్ (07603) (నిజామాబాద్, వరంగల్ మీదుగా) (మంగళవారం):
- అక్టోబర్ 06 – 637
- అక్టోబర్ 13 – 741
- అక్టోబర్ 20 – 967
- అక్టోబర్ 27 – 966.
- నవంబర్ 03 – 986
- నవంబర్ 10 – 653
- నవంబర్ 17 – 932
- నవంబర్ 24 – 993 బెర్త్‌లు ఖాళీ.
చార్లపల్లి – నరసాపూర్ (07063) (గుంటూరు, విజయవాడ మీదుగా) (సోమవారం):
- అక్టోబర్ 05 – 458
- అక్టోబర్ 12 – 306
- అక్టోబర్ 19 – 444
- అక్టోబర్ 26 – 466.
- నవంబర్ 02 – 466
- నవంబర్ 09 – 470
- నవంబర్ 16 – 470
- నవంబర్ 23 – 470 బెర్త్‌లు ఖాళీ.
సికింద్రాబాద్ – కాకినాడ (07039) (గుంటూరు, విజయవాడ మీదుగా) (బుధవారం):
- అక్టోబర్ 07 – 726
- అక్టోబర్ 14 – 459
- అక్టోబర్ 21 – 727
- అక్టోబర్ 28 – 775.
- నవంబర్ 04 – 777
- నవంబర్ 11 – 777
- నవంబర్ 18 – 777 బెర్త్‌లు ఖాళీ
గమనిక: ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే కొద్దీ ఈ ఖాళీ సీట్ల సంఖ్య మారుతూ ఉంటుంది. కాబట్టి పండగ ప్రయాణం సుఖమయంగా సాగేందుకు వీలైనంత త్వరగా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
