Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: అలర్ట్.. బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ సురక్షితమేనా.. నంబర్ తెలిస్తే ఖాతా హ్యాక్ చెయ్యొచ్చా?

ఆధార్ కార్డు.. ఇప్పుడు భారత పౌరుడిగా గుర్తించాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన కార్డ్. చదువులు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు అన్నింటికి

Aadhaar: అలర్ట్.. బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ సురక్షితమేనా.. నంబర్ తెలిస్తే ఖాతా హ్యాక్ చెయ్యొచ్చా?
Aadhar
Follow us
Rajitha Chanti

| Edited By: Balaraju Goud

Updated on: Jul 26, 2021 | 7:32 PM

ఆధార్ కార్డు.. ఇప్పుడు భారత పౌరుడిగా గుర్తించాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన కార్డ్. చదువులు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు అన్నింటికి ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. ఇటీవల వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవాలని ఆయా బ్యాంక్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తేదిలోగా లింక్ చేసుకోవాలంటూ యూజర్లకు పదే పదే గుర్తుచేసాయి. అయితే ఆధార్, అకౌంట్ లింక్ చేయడం వలన తమ నగదు సేఫ్‏గా ఉంటుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. తమ ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమాచారంతోపాటు. ఆర్థిక విషయాలను కూడా షేర్ చేసుకోవద్దు. అయితే చాలా చోట్ల ఆధార్ నంబర్ వినియోగిస్తుంటాం. అటు ఈ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాల్సిందే. ఆధార్ నెంబర్ ఎవరికైనా తెలిస్తే.. ప్రమాదం ఉంటుందా ? అని చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నెట్టింట్లో ఈ విషయంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడం వీలుకాదని తెలిపింది. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పేర్కొంది. అలాగే.. ఓటీపీ, పిన్ నెంబర్, పాస్ వర్డ్ వంటివి ఎవరికి తెలియకుండా చూసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. ఎవరికైనా తెలిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

Also Read: Revanth Reddy: పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

Peddireddy Resign: తెలంగాణ బీజేపీకి మరో షాక్‌.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇనగాల పెద్ధిరెడ్డి రాజీనామా

తెలంగాణలో ఎలక్షన్ టాక్‌ సైడ్‌ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.

సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!
మొదటి ఫోటో షూట్‌లో అలా.. ఇప్పుడేమో ఇలా..!!