AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నికర ఆస్తుల విలువ ఎంతో తెల్సా.? సుమారు రూ. 10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 'కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్' అనే సామెతను మీరు వినే ఉంటారు.

Mukesh Ambani: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే
Mukesh And Nita Ambani
Ravi Kiran
|

Updated on: Jul 18, 2024 | 8:15 PM

Share

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నికర ఆస్తుల విలువ ఎంతో తెల్సా.? సుమారు రూ. 10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెతను మీరు వినే ఉంటారు. ఒకవేళ ఈ సామెత ప్రకారం.. అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నో రోజులు పడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఇది చదవండి: డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి సీట్ దగ్గరకు వెళ్లి చూడగా

ఒకవేళ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రోజుకు రూ. 3 కోట్ల ఖర్చు చేసినా.. లేదా విరాళంగా ఇచ్చినా.. వారి సంపద మొత్తం కరిగిపోవడానికి మొత్తం 3,40,379 రోజులు పడుతుందట. అంటే సంవత్సరానికి 365 రోజుల చొప్పున లెక్కపెడితే.. 932 సంవత్సరాల 6 నెలలకు అంబానీ ఫ్యామిలీ సంపద జీరోకు చేరుకుంటుందట. ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1.98 లక్షల కోట్లు పెరిగిందని తెలుస్తోంది. అటు అనంత్ అంబానీ పెళ్లికి సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు టాక్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ముంగీస పాముకు మధ్య పగ.. ఎక్కడ మొదలైందో తెలుసా?
ముంగీస పాముకు మధ్య పగ.. ఎక్కడ మొదలైందో తెలుసా?
డీసీ సినిమాకు భారీ కలెక్షన్లు.. హీరోయిన్ వామికా గబ్బి గొప్ప మనసు
డీసీ సినిమాకు భారీ కలెక్షన్లు.. హీరోయిన్ వామికా గబ్బి గొప్ప మనసు
ఆవులు, గేదెలు తల తిప్పకుండా వెనక్కి ఎలా చూస్తాయి? అసలు కారణమిదే!
ఆవులు, గేదెలు తల తిప్పకుండా వెనక్కి ఎలా చూస్తాయి? అసలు కారణమిదే!