Chittoor: కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. ఆ వివరాలు..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. డౌట్ వచ్చి చుట్టుప్రక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో నుంచి 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నిల్వ ఉంచిన నవీన్ ఆహామ్మద్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరితో పాటు గంజాయి రిటైల్‌గా అమ్మకాలు సాగించే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 6గురి నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

