Hyderabad Space Market: ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు.. బెంగళూరు బేజారు..

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ జోరుమీద ఉంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సాక్ష్యంగా ఈ డిమాండ్ నిలుస్తోంది. ఇంత వరకూ బెంగళూరులో ఉన్న ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఇప్పుడు హైదరాబద్ లో కనబడుతోంది. మన దేశంలోనే కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని..

Hyderabad Space Market: ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు.. బెంగళూరు బేజారు..
Hyd Office Space
Follow us

|

Updated on: Jun 07, 2023 | 6:27 PM

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ జోరుమీద ఉంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సాక్ష్యంగా ఈ డిమాండ్ నిలుస్తోంది. ఇంత వరకూ బెంగళూరులో ఉన్న ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఇప్పుడు హైదరాబద్ లో కనబడుతోంది. మన దేశంలోనే కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని ఇప్పుడు హైదరాబాద్ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ మార్కెట్ లో దేశంలోనే ప్రథమ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ అనరాక్‌ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గత ఆర్ధిక సంవత్సరం అంటే 2022-23లో హైదరాబాద్ లో 14.94 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇది అంతకు ముందు ఏడాది 2021-22 కంటే 27 శాతం ఎక్కువ. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఆఫీస్ స్పేస్ మొత్తంలో 31 శాతం హైదరాబాద్‌లోనే ఉండటం గమనించ దగ్గ విషయంగా చెప్పవచ్చు.

మరోవైపు ఇప్పటివరకూ కార్పరేట్ రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని కనబరుస్తూ వస్తున్న బెంగళూరు వేగంగా కిందికి జారిపోతోంది. ఇక్కడ 2022-23లో పూర్తయిన ఆఫీస్‌ స్పేస్‌ 12.66 మిలియన్‌ చదరపు అడుగులే. 2021-22తో పోల్చితే ఇది 13 శాతం తక్కువ. అలాగే టాప్‌-7 నగరాల్లోని స్పేస్‌లో 26%తో సమానం. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై-ఎంఆర్‌ల్లోనూ డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉంది.

గత ఆర్థిక సంవత్సరం ఆఫీసు అద్దెలు పెరిగాయి. హైదరాబాద్‌ సహా దేశంలోని టాప్‌-7 నగరాల్లో ఆఫీస్‌ రెంటల్స్‌ 4 శాతం ఎగిసినట్టు అనరాక్‌ స్పష్టం చేసింది. 2022-23లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ల సగటు అద్దె నెలకు చదరపు అడుగుకు రూ.79గా ఉన్నది. నిర్మాణ, తదితర ఖర్చులు పెరగడం వల్లే అద్దెల్ని పెంచుతున్నారని కూడా అనరాక్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ
రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కానీ..
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కానీ..
పవన్ కల్యాణ్-ఆద్యల క్యూట్ సెల్ఫీ.. రేణూ దేశాయ్ రియాక్షన్ ఏంటంటే?
పవన్ కల్యాణ్-ఆద్యల క్యూట్ సెల్ఫీ.. రేణూ దేశాయ్ రియాక్షన్ ఏంటంటే?
నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..
నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..
ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..
ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..
టాప్ లో ట్రెండ్ అవుతున్న శోభిత పేరు.. నిశ్చితార్ధం మహిమేనా.!
టాప్ లో ట్రెండ్ అవుతున్న శోభిత పేరు.. నిశ్చితార్ధం మహిమేనా.!
పంద్రాగస్టు పండులో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే
పంద్రాగస్టు పండులో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే
'అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నాను'.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్
'అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నాను'.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?