Tech Companies: లాభాల పంట పండించిన షేర్లు.. అసలు నిమిషానికి ఆ కంపెనీలు ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నాయో మీరే చూడండి..

Tech Companies: ప్రపంచంలోనే అవి బడా కంపెనీలు. వారికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. మనందరికీ చాలా చేరువగా ఉన్న.. ఈ టెక్ కంపెనీలు కరోనా కొనసాగుతున్నప్పటికీ..

Tech Companies: లాభాల పంట పండించిన షేర్లు.. అసలు నిమిషానికి ఆ కంపెనీలు ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నాయో మీరే చూడండి..
Tech Companies
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 21, 2022 | 7:04 AM

Tech Companies: ప్రపంచంలోనే అవి బడా కంపెనీలు. వారికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. మనందరికీ చాలా చేరువగా ఉన్న.. ఈ టెక్ కంపెనీలు కరోనా కొనసాగుతున్నప్పటికీ తమ వ్యాపారాల్లో దూకుడును మాత్రం తగ్గించడం లేదు. గడచిన ఆర్థిక సంవత్సరం ఎక్కవగా ఆర్జిస్తున్నాయి. ఈ కంపెనీలు అసలు నిమిషానికి ఎంత వ్యాపారం ద్వారా ఎంత ఆదాయాన్ని పొందుతున్నాయి.. అసలు ఒకప్పడు వాటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఇప్పుడు ఎంతకు పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు అసలు నిమిషానికి ఎన్ని వేల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయో గణాంకాలను ఇప్పుడు చూడండి..

విదేశీ కంపెనీల ప్రతి నిమిషం ఆదాయం వివరాలు..

1. అమెజాన్- రూ. 7.91 కోట్లు నిమిషానికి  2. యాపిల్- రూ. 7.14 కోట్లు నిమిషానికి  3. గూగుల్- రూ. 4.33 కోట్లు నిమిషానికి  4. మైక్రోసాప్ట్- రూ. 2.11 కోట్లు నిమిషానికి  5. ఫేస్ బుక్- రూ. 1.94 కోట్లు నిమిషానికి  6. టెస్లా- రూ. 1.02 కోట్లు నిమిషానికి  7. నెట్ ఫ్లిక్స్- రూ. 44 లక్షలు నిమిషానికి 

అదే విధంగా అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఐపీఓలు గా వచ్చినప్పుడు అప్పట్లో 1000 డాలర్లు లేదా మన దేశ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 75 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఎంత ఉంటుందో తెలుసుకోండి..

1. మైక్రోసాఫ్ట్- రూ. 22.03 కోట్లు 2. అమెజాన్- రూ. 15.45 కోట్లు 3. యాపిల్- రూ. 12.61 కోట్లు 4. నెట్ ఫ్లిక్స్- రూ. 2.46 కోట్లు 5. టెస్లా- రూ. 1.92 కోట్లు 6. ఫేస్ బుక్- రూ. 4.28 లక్షలు

ఇవీ చదవండి..

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి..ప్రధాన నగరాల్లో నేటి ధరలు

Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..