Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..

Multibagger Stock: మార్కెట్ లో వేల సంఖ్యలో వివిధ కంపెనీల షేర్లు ఉంటాయి. కానీ వాటిలో మల్టీబ్యాగర్ లను గుర్తించడం ఎంతో సవాలుతో కూడుకున్న అంశం. వీటిలో పెట్టుబడి పెట్టటం వల్ల మదుపరులు తమ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. అలా..

Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..
Multibagger Stock
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 21, 2022 | 6:20 AM

Multibagger Stock: మార్కెట్ లో వేల సంఖ్యలో వివిధ కంపెనీల షేర్లు ఉంటాయి. కానీ వాటిలో మల్టీబ్యాగర్ లను గుర్తించడం ఎంతో సవాలుతో కూడుకున్న అంశం. వీటిలో పెట్టుబడి పెట్టటం వల్ల మదుపరులు తమ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. అలా 10 సంవత్సరాల క్రితం క్రెమికల్ వ్యాపారంలో ఉన్న ఆర్తీ ఇండస్ట్రీస్ లో పెట్టుబడి పెట్టిన వారి డబ్బును రెట్టింపు చేసింది. కంపెనీ షేర్లు ఫిబ్రవరి 9, 2012న రూ. 14.70 నుండి ఫిబ్రవరి 8, 2022 నాటికి రూ. 979.80కి చేరింది. అంటే 6,500 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దశాబ్ద కాలం క్రితం ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ. 65 లక్షల విలువకు చేరుకుంది.

మెరుగైన పనితీరు ఉన్నప్పటికీ, దలాల్ స్ట్రీట్‌లోని విశ్లేషకులు ఆర్తీ ఇండస్ట్రీస్‌పై తమ బుల్లిష్ గానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కంపెనీ మూలధన వ్యయం, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై నిరంతరం దృష్టి సారిస్తుంది. ఇది కంపెనీ మార్కెట్ లో పోటీగా ఉండటానికి వీలు కల్పిస్తుంది.

డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి గాను దాదాపు 357 శాతం పెరిగి రూ.772.49 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.165.27 కోట్ల లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 101 శాతం పెరిగి రూ.2,636.16 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలంలో, FY 2011 నుంచి కంపెనీ బాటమ్ లైన్, టాప్ లైన్ వార్షికంగా (CAGR) 23 శాతం, 12.50 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. మంచి పనితీరు కారణంగా అనేక బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్ ప్రైస్ కు టార్కెట్ ను పెంచారు.

ఇవీ చదవండి.. 

Multibagger stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. రూ.1.82 కోట్ల రాబడి..

Russia -Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దులో కాల్పుల మోత.. కేంద్రం కీలక నిర్ణయం

తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??