AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor V40 5G: ఆనర్‌ నుంచి అద్భుతమైన ఫీచర్స్ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో ‘ఆనర్‌వి40 5జీ మొబైల్‌

Honor V40 5G: ఆనర్‌ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదైంది. ‘ఆనర్‌ వి40 5జీ’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ చైనాలో లాంచ్‌ చేసింది. 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనుకవైపు

Honor V40 5G: ఆనర్‌ నుంచి అద్భుతమైన ఫీచర్స్  డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో ‘ఆనర్‌వి40 5జీ మొబైల్‌
Subhash Goud
|

Updated on: Jan 30, 2021 | 6:12 AM

Share

Honor V40 5G: ఆనర్‌ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదైంది. ‘ఆనర్‌ వి40 5జీ’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ చైనాలో లాంచ్‌ చేసింది. 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనుకవైపు కెమెరా హౌసింగ్‌, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా వంటివి ఉన్నాయి. గత సంవత్సరం ఆనర్‌ వి30 సిరీస్‌కు ఈ ఫోన్‌ను సక్సెసర్‌గా తీసుకొచ్చారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 1000 ప్లస్‌ ఎస్‌ఓసీ చిప్‌సెట్‌, 4,200ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఆనర్‌ వి40 5జీ 8జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజీ మోడల్‌ ధర దాదాపు రూ.40,600 ఉండే అవకాశం ఉంది. 8జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,100 ఉంది. మేజిక్‌ నైట్‌ బ్లాక్‌, రోజ్‌గోల్డ్‌, టైటానియం సిల్వర్‌ కలర్‌లలో అందుబాటులో ఉంది.

కాగా, 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 11 మేజిక్‌ యూఐ 4.0 ఓఎస్‌, 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. అలాగే మీడియాటెక్‌ డైమెన్సిటీ 1000 ప్లస్‌ ఎస్‌ఓసీ చిప్‌సెట్‌, వెనుక భాగంలో 50 ఎంపీ సెన్సార్‌తో నాలుగు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ సెన్సార్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇక 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 66 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ సపోర్టు చేయనుంది.ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.

Xiaomi: సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ… చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Follow Us
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..

ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?

పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?

టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!

కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..

బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

ఓరీ దేవుడో.. చీమేకదా అని చిన్నచూపు చూశారో మీ పని ఖతమే..

రాత్రి స్కూటీపై ఇంటికి బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్..

విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్రం

వలకు చిక్కిన భారీ పండుగప్ప.. వేలంలో ఎంత ధరకు

మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్

శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు

ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం

నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ

గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..

పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు