AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇక ఉల్లి ధరలు తగ్గనున్నాయా?

దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. అయితే కూరగాయల ధరలు కూడా మండిపోగా, ప్రస్తుతం ధరలు అదుపులోకి వచ్చాయి. కానీ ఉల్లి ధర మాత్రం ఏ మాత్రం దిగడం లేదు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర 60 రూపాయల వరకు పలుకుతోంది. ప్రతి వంటల్లో ఉపయోగించే ఉల్లి.. ఇప్పుడు వంటగదిలో నిల్వ ఉండటం లేదు. ఉల్లిపాయలు కొనాలంటే..

Onion Price: మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇక ఉల్లి ధరలు తగ్గనున్నాయా?
Onion
Subhash Goud
|

Updated on: Sep 23, 2024 | 5:56 PM

Share

దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. అయితే కూరగాయల ధరలు కూడా మండిపోగా, ప్రస్తుతం ధరలు అదుపులోకి వచ్చాయి. కానీ ఉల్లి ధర మాత్రం ఏ మాత్రం దిగడం లేదు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర 60 రూపాయల వరకు పలుకుతోంది. ప్రతి వంటల్లో ఉపయోగించే ఉల్లి.. ఇప్పుడు వంటగదిలో నిల్వ ఉండటం లేదు. ఉల్లిపాయలు కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు సామాన్యులు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదివరకు సేకరించిన ముందస్తు నిల్వ (బఫర్ స్టాక్)ను హోల్ సేల్ మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేయాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది.

ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన తర్వాత దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది కేంద్రం. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లోని హోల్ సేల్ మార్కెట్ లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Bank Account: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌!

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఢిల్లీలో కిలో రూ.55, ముంబైలో రూ.58, చెన్నైలో రూ.60 పలుకుతోంది. ఎన్సిసిఎఫ్, నాఫెడ్ ద్వారా రాష్ట్రాల రాజధానుల్లో రూ.35 కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయిస్తోంది కేంద్రం. ఖరీఫ్‌లో ఉల్లి సాగు పెరగడంతో ధరలు తగ్గుతాయని భావిస్తున్న కేంద్రం భావిస్తోంది.

టమాటా ధరలపై నిఘా పెట్టిన కేంద్రం

ఇదిలా ఉండగా, ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం.. టమాట ధరలపై కూడా నిఘా పెడుతోంది. ఇటీవల నుంచి టమాట ధర కూడా భారీగానే పెరుగుతోంది. హైదరాబాద్‌లో సాధారణ మార్కెట్లో గత ఆదివారం కిలో టమాట ధర 50 రూపాయల వరకు పలికింది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ గురించి 10 ఆసక్తికర విషయాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్