Gas Cylinder Offer: గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఈ బ్యాంక్‌ నుంచి క్యాష్‌బ్యాక్‌..!

Gas Cylinder Offer: ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సిలిండర్‌ పొందాలంటే రూ.900 పైగా చెల్లించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో..

Gas Cylinder Offer: గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఈ బ్యాంక్‌ నుంచి క్యాష్‌బ్యాక్‌..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jul 29, 2021 | 8:21 AM

Gas Cylinder Offer: ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సిలిండర్‌ పొందాలంటే రూ.900 పైగా చెల్లించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు అయ్యిందంటే ఆశ్యర్యం పోవాల్సిన అవసరం లేదు. అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని భావించే వారికి ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు ఆఫర్ చేస్తోంది. రూ.250 విలువైన అమెజాన్ పే గిఫ్ట్ కార్డును సొంతం చేసుకునే సౌకర్యం ఉంది. ఐసీఐసీఐ ఐ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ సహా ఇతర బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్ ఇస్తోంది.

అయితే ఈ ఆఫర్‌ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు బిల్లు చెల్లింపులు చేసిన వారికి అమెజాన్ పే గిఫ్ట్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ 3 బిల్లు చెల్లించే తొలి 300 మందికి మాత్రమే వోచర్ పొందేందుకు అర్హత ఉంటుంది. ఒక కస్టమర్‌కు ఒక వోచర్ మాత్రమే వస్తుంది. కాగా, ఇలా బ్యాంకులే కాకుండా పేటీఎం, ఫోన్‌పే లాంటి సంస్థలు కస్టమర్ల కోసం గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై ఆఫర్లను అందిస్తున్నాయి. కొన్ని యాప్స్‌ నుంచి మొదటిసారిగా గ్యాస్‌ సిలిండర్‌ను బుకింగ్‌ చేసిన వారికి భారీ ఎత్తున క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్నగ్యాస్‌ సిలిండర్ల ధరను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..

Royal Enfield Electra: సగం ధరకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రుణ సౌకర్యం కూడా అందుబాటులో..!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ