Royal Enfield Electra: సగం ధరకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రుణ సౌకర్యం కూడా అందుబాటులో..!

Royal Enfield Electra: తక్కువ ధరల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్‌న్యూస్‌. కొత్త బైక్‌ కొనాలంటే దాదాపు రెండు లక్షల రూపాయల..

Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 9:16 AM

Royal Enfield Electra: తక్కువ ధరల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్‌న్యూస్‌. కొత్త బైక్‌ కొనాలంటే దాదాపు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంత స్థోమత లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ల వైపు మొగ్గు చూపుతుంటారు.

1 / 4
సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనుగోలు చేసేవారికి డ్రూమ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లో సెకండ్‌ హ్యాండ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బైక్‌ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయవచ్చు. ముందుగా ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

2 / 4
డ్రూమ్ వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలెక్ట్రా 350 సీసీ బైక్ రూ.1.15 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది 2017 మోడల్. 23 వేల కిలోమీటర్లు తిరిగింది. హైదరాబాద్‌ లొకేషన్‌లో ఈ బైక్ అమ్మకానికి సిద్ధంగా ఉంది.

3 / 4
మీరు ఈ బైక్ కొనేందుకు లోన్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని మూడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే.. నెలకు రూ.4150 ఈఎంఐ పడుతుంది. మీరు డ్రూమ్ వెబ్‌సైట్ నుంచే లోన్ సౌకర్యం కూడా  పొందే అవకాశం ఉంది. మీరు బైక్‌ను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే కొనండి. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎవ్వరికీ పంపవద్దు. ఈ బైక్‌ వివరాలు డ్రూమ్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా వివరాలు అందించబడుతున్నాయి.

4 / 4
Follow us
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?