Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు..!

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి..

Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. భారీగా పెరిగిన ధరలు..!
Follow us

|

Updated on: Jun 12, 2022 | 5:56 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎగబాకాయి. ఆదివారం (జూన్‌ 12)న దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు పెరిగాయి. ఈ ఉదయం 6 గంటలలోపు నమోదైనవి. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.600 వరకు పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.1000పైగా పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,750 ఉంది.

ఇవి కూడా చదవండి

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,750 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,820 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, చెన్నైలో రూ.67,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,000 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.67,000 ఉంది. ఇక కేరళలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..