Gold Silver Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..

Latest Gold Silver Prices: పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. కాగా.. తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Gold Silver Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..
Follow us

|

Updated on: Feb 13, 2022 | 5:37 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. కాగా.. తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం తులం బంగారంపై (Gold Price) రూ. వేయి మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. కాగా.. కిలో వెండిపై రూ.400 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 63,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా (Gold, silver prices today) ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,530, 24 క్యారెట్ల ధర రూ.50,760 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 63,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 67,400 ఉంది. బెంగళూరులో రూ. 66,900, కేరళలో రూ.67,400 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 67,400, విజయవాడలో రూ. 67,400, విశాఖపట్నంలో రూ.67,400 ఉంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Ukraine-Russia Tension: రష్యా – ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. పుతిన్‌తో మాట్లాడిన జో బైడెన్.. ఏమన్నారంటే..?

Statue Of Equality: నేడు సమతామూర్తిని సందర్శించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో