AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బులియన్ మార్కెట్ ఫ్యూచర్‌ని తేల్చే గోల్డెన్ అవర్!

పదిగ్రాముల బంగారం ధర ఇప్పుడు లక్షా 15వేలు. ఆల్‌టైమ్ హై. తెల్లారితే ఏమౌతుంది? మరో 10 వేలు పెరుగుతుందా, ఆ 15 వేలూ తగ్గి మళ్లీ లక్ష దగ్గర ఫిక్సవుతుందా? తేల్చే ముహూర్తం ఇవాళ అర్థరాత్రి. మరికొన్ని గంటలాగితే రాబోతోంది బులియన్ మార్కెట్ ఫ్యూచర్‌ని తేల్చే గోల్డెన్ అవర్. అసలు ఏమిటీ అర్థరాత్రి రహస్యం?

Gold: బులియన్ మార్కెట్ ఫ్యూచర్‌ని తేల్చే గోల్డెన్ అవర్!
Gold Rate
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2025 | 9:21 PM

Share

డాలర్ విలువ, యుద్ధ వాతావరణం, వాణిజ్య సంస్కరణలు.. ఇలా బంగారం ధర పరుగులు పెట్టడానికి కారణాలు చాలానే ఉండొచ్చు. కానీ.. వీటన్నికీ మించింది US ఫెడరల్ రిజర్వు విధించే వడ్డీ రేట్లు. మనకు ఆర్బీఐ లాగే, అమెరికాకు ఫెడరల్ రిజర్వ్‌. అక్కడ స్విచ్చేస్తే ప్రపంచ బులియన్ మార్కెట్లన్నీ ఎఫెక్టౌతాయి. ముఖ్యంగా, యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాలతో పసిడి ధరల్లో స్పష్టమైన మార్పులొచ్చేస్తాయ్. ఎన్నో ఏళ్లుగా ట్రేడింగ్‌లో ఇదొక ట్రెడిషన్‌గా నడుస్తోంది. మరింత క్లారిటీ కోసం పదేళ్ల డేటా చూద్దాం. 2015లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో బంగారం ధరలు నెమ్మదిగా పెరగడం మొదలైంది. తర్వాత 2019లో ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను 2.4 నుండి 2.25 శాతానికి తగ్గించింది. ఆ తర్వాత కేవలం రెండేళ్లలో బంగారం ధరలు ఏకంగా 26 శాతానికి పైగా పెరిగాయి. పసిడి మార్కెట్లో అదొక గోల్డెన్ ఏరా. మరుసటి ఏడాది కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి వడ్డీ రేట్లను అత్యవసరంగా చాలా తక్కువ స్థాయికి తగ్గించింది ఫెడరల్ రిజర్వు. దీని ఫలితంగా, 2020 ఆగస్టు నాటికి మొదటిసారిగా ఔన్స్ బంగారం ధర 2 వేల డాలర్ల మార్కును దాటేసింది. లేటెస్ట్‌గా 2024 సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ రిజర్వు మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు, పసిడి ధర ఏకంగా 2 వేల 789 డాలర్లకు చేరింది. సో.. అమెరికాలో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిన ప్రతిసారీ బంగారం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు