Gold Rates: పైపైకి పోతున్న ప్రీషియస్ మెటల్ ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

Gold Rates: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే.

Gold Rates: పైపైకి పోతున్న ప్రీషియస్ మెటల్ ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 08, 2022 | 2:13 PM

Gold Rates: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. నిన్న బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గినా నేడు మళ్లీ పెరిగాయి. పసిడి ధర ఒక్క రోజులోనే రూ.1000కి పైగా ఎగబాకింది. ఇక నేను కూడా తగ్గేదేలే అన్నట్లు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు లేవు. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,400 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు..

  • చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,710.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,320
  • ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
  • దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
  • కలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
  • హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,890
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890

గత పది రోజులుగా భారత్ లో బంగారం ధరలు (10 గ్రాములు)

  • మార్చి8, 2022న 22 క్యారెట్లు రూ.49,400, 24 క్యారెట్లు రూ.53,890
  • మార్చి7, 2022న 22 క్యారెట్లు రూ.49,400, 24 క్యారెట్లు రూ.53,890
  • మార్చి6, 2022న 22 క్యారెట్లు రూ.48,400, 24 క్యారెట్లు రూ.52,800
  • మార్చి5, 2022న 22 క్యారెట్లు రూ.48,400, 24 క్యారెట్లు రూ.52,800
  • మార్చి4, 2022న 22 క్యారెట్లు రూ.47,700, 24 క్యారెట్లు రూ.52,040
  • మార్చి3, 2022న 22 క్యారెట్లు రూ.47,300, 24 క్యారెట్లు రూ.51,600
  • మార్చి2, 2022న 22 క్యారెట్లు రూ.47,700, 24 క్యారెట్లు రూ.52,040
  • మార్చి1, 2022న 22 క్యారెట్లు రూ.46,700, 24 క్యారెట్లు రూ.50,950
  • ఫిబ్రవరి28, 2022న 22 క్యారెట్లు రూ.47,000, 24 క్యారెట్లు రూ.51,280
  • ఫిబ్రవరి27, 2022న 22 క్యారెట్లు రూ.46,340, 24 క్యారెట్లు రూ.50,560

ఇవీ చదవండి..

Chitra Ramakrishna: చిత్రరామకృష్ణ లీలలు.. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..

Market News: స్పల్ప ఊగిసలాటల్లో మార్కెట్లు.. బలాన్ని నింపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే