AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారంకు మహిళల అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి..

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Today
Subhash Goud
|

Updated on: Feb 11, 2023 | 6:30 AM

Share

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారంకు మహిళల అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి.. మళ్లీ తగ్గుముఖం పట్టింది. తాజాగా ఫిబ్రవరి 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో ధర మెల్లగా దిగి వస్తోంది. ప్రస్తుతం తులం బంగారంపై రూ.550 వరకు తగ్గింది. మరో వైపు అంతర్జాతీయ మార్కె్‌ట్‌ ధరల ప్రభావం కూడా ఉందని బిలియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,310 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.
  • పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, ముంబైలో రూ.70,800, ఢిల్లీలో రూ.70,800, కోల్‌కతాలో రూ.70,800, హైదరాబాద్‌లో రూ.72,500, విజయవాడలో రూ.70,800, బెంగళూరులో రూన.72,500, కేరళలో రూ.72,500, పుణెలో కిలో వెండి ధర రూ.70,800 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
Follow Us
9 ఏళ్లలో భారీ మార్పు.. 2017 జట్టులో ఇప్పుడు మిగిలింది ఇద్దరే
9 ఏళ్లలో భారీ మార్పు.. 2017 జట్టులో ఇప్పుడు మిగిలింది ఇద్దరే
రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ?
రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ?
తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్..
అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్..
ఏదైనా డిగ్రీ అర్హతతో ISROలో 242 ఉద్యోగాలు.. ఆగస్టు 16 వరకే ఛాన్స్
ఏదైనా డిగ్రీ అర్హతతో ISROలో 242 ఉద్యోగాలు.. ఆగస్టు 16 వరకే ఛాన్స్
తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట
తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట
ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే
ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే
ఈఎంఐ చెల్లించలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ రూల్స్..
ఈఎంఐ చెల్లించలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ రూల్స్..
ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీదే
ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీదే
పండగే పండగ.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు అన్ని స్కూళ్లకు సెలవులు!
పండగే పండగ.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు అన్ని స్కూళ్లకు సెలవులు!