AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: వరుసగా 4రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. తన నాలుగైతు రోజులుగా ఈ ఆభరణాల ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి కూడా పడిసి ధరలు తగ్గాయి. కాబట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Gold Price Today: వరుసగా 4రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?
Gold Price: ఇది కదా కావాల్సింది.. కొన్ని గంటల్లోనే బంగారం ధర భారీగా పతనం.. మరి వెండి సంగతేంటి? Gold, Silver Prices Tody: ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతల అవకాశాలు తగ్గాయి. ఇది బంగారం, వెండి ధరలు తగ్గడానికి దారితీసింది.
Anand T
|

Updated on: May 12, 2026 | 6:44 AM

Share

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారకంతో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడూ మార్పులు వస్తుంటాయి. దానికితోడు తాజాగా హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా వాటి షేర్లపై భారీ ప్రభావం చూపాయి. మోదీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మార్కెట్‌లో బంగారం షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత నాగులు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతనూనే వస్తున్నాయి. కాబట్టి మంగళవారం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120 గా ఉండగా నిన్న ఈ ధర 1,52,234గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర చూసుకుంటే ప్రస్తుతం రూ.1,39,440 గా ఉండగా నిన్న ఈ ధర 1,39,640 గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర రూ.2,74,800 వద్ద ట్రేడవుతుంది.

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,39,440 గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర
  • రూ.1,39,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,800గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
  • కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,810,గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,990గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,270, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ1,39,590 వద్ద కొనసాగుతుంది.ఇక వెండి
  • వెండి ధరలు చూసుకుంటే దేశీ మార్కెట్‌లో కేజీ వెడి ధర రూ.రూ.2,74,800 గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,85,100 గా ఉంది

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల