AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

సావన్ మాసం స్త్రీల అలంకరణకు అత్యంత అనుకూలమైనది. పచ్చ చీర, పచ్చ బ్యాంగిల్స్, మెహందీ, గోల్డ్ వర్క్ ఉన్న గ్రీన్ బ్యాంగిల్స్ కు కూడా గిరాకీ ఉండడానికి ఇదే కారణం. ఇటువంటి పరిస్థితిలో, మీరు కూడా బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం.

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price
Venkata Chari
|

Updated on: Jul 09, 2023 | 6:11 AM

Share

సావన్ మాసం స్త్రీల అలంకరణకు అత్యంత అనుకూలమైనది. పచ్చ చీర, పచ్చ బ్యాంగిల్స్, మెహందీ, గోల్డ్ వర్క్ ఉన్న గ్రీన్ బ్యాంగిల్స్ కు కూడా గిరాకీ ఉండడానికి ఇదే కారణం. ఇటువంటి పరిస్థితిలో, మీరు కూడా బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది. అంటే శనివారంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది.

భారతీయ ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్(తులానికి) ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చెన్నై రూ.54,900(22 క్యారెట్లు), రూ.59,940 (24 క్యారెట్లు)

ముంబై రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

ఇవి కూడా చదవండి

ఢిల్లీ రూ.54,700(22 క్యారెట్లు), రూ.59,660 (24 క్యారెట్లు)

కోల్‌కతా రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

బెంగళూరు రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

హైదరాబాద్ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

విజయవాడ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

విజయవాడ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చెన్నై రూ.76700

ముంబై రూ. 73300

ఢిల్లీ రూ. 73300

కోల్‌కతా రూ. 73300

బెంగళూరు రూ. 72750

హైదరాబాద్ రూ. 76700

విజయవాడ రూ. 76700

వైజాగ్ రూ. 76700

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్