Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగానే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Price Today: అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు మారుతూనే ఉంటాయి. బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుండడంతో.. దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లోనూ మార్పులు కనిపిస్తుంటాయి.
Gold and Silver Price Today: అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు మారుతూనే ఉంటాయి. బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుండడంతో.. దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లోనూ మార్పులు కనిపిస్తుంటాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. సోమవారం(3 జులై) ఉదయం 6గంటల వరకు నమోదైన వివరాల మేరకు.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే రూ.54,150 వద్ద స్థిరంగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.59,070వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేట్‌లోనూ ఎలాంటి మార్పులు లేవు. అంటే నేడు కిలో సిల్వర్ రూ.71,900వద్ద కొనసాగుతోంది.
దేశ వ్యాప్తంగా 22 క్యారెట్ల(10 గ్రాముల ) బంగారం ధరలు పరిశీలిస్తే..
చెన్నై- రూ. 54,440
ముంబై- రూ. 54,150
ఢిల్లీ- రూ. 54,300
కోల్‌కతా- రూ. 54,150
హైదరాబాద్- రూ. 54,150
విజయవాడ- రూ. 54,150
విశాఖపట్నం- రూ. 54,150
దేశ వ్యాప్తంగా 24 క్యారెట్ల(10 గ్రాముల ) బంగారం ధరలు పరిశీలిస్తే..
చెన్నై- రూ. 59,350
ముంబై- రూ.59,070
ఢిల్లీ- రూ. 59,220
కోల్‌కతా- రూ.59,070
హైదరాబాద్- రూ. 59,070
విజయవాడ- రూ. 59,070
విశాఖపట్నం- రూ. 59,070
కేజీ వెండి ధర దేశ వ్యాప్తంగా ఎలా ఉందంటే..
చెన్నై- రూ. 75,700
ముంబై- రూ. 71,900
ఢిల్లీ- రూ. 71,900
కొల్‌కతా- రూ. 71,900
హైదరాబాద్- రూ. 75,700
విజయవాడ- రూ. 75,700
విశాఖపట్నం- రూ. 75,700
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..