AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పెరిగిన ధరలు.. 10 గ్రాముల బంగారం ధర ఎంతకు చేరిందంటే?

Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకున్నా.. లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. ముందుగా ఆరోజు బంగారం ధర ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. bankbazaar.com ప్రకారం ఈ రోజు అంటే శనివారం దేశంలో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: పెరిగిన ధరలు.. 10 గ్రాముల బంగారం ధర ఎంతకు చేరిందంటే?
Gold Price Today
Venkata Chari
|

Updated on: Jul 01, 2023 | 6:10 AM

Share

Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకున్నా.. లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. ముందుగా ఆరోజు బంగారం ధర ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. bankbazaar.com ప్రకారం ఈ రోజు అంటే శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950, 24 క్యారెట్ల బంగారం ధర. 10 గ్రాములు రూ.58,850లకు చేరుకుంది. అంటే నేడు బంగారం ధర గ్రాముకు రూ. 10ల చొప్పున పెరిగడంతో.. 10 గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరగింది.

బంగారం ధరల్లో మార్పులు..

బులియన్ మార్కెట్‌లో నిన్న అంటే శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,850కి విక్రయించగా, 24 క్యారెట్ల బంగారం రూ. 10 గ్రాములకు 58,750కి విక్రయించారు. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది.

దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి..

చెన్నై- రూ.54,300(22 క్యారెట్లు), రూ.59,240(24 క్యారెట్లు)

ఇవి కూడా చదవండి

ముంబై- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)

ఢిల్లీ- రూ.54,100(22 క్యారెట్లు), రూ.59,000(24 క్యారెట్లు)

కోల్‌కతా- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)

వైజాగ్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)

విజయవాడ- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)

వెండి గురించి మాట్లాడితే.. శుక్రవారం కిలో రూ. 71,900వద్ద అమ్ముడైంది. నిన్నటితో పోల్చితే వెండి ధర నేడు రూ.500లు తగ్గింది. అంటే నేడు శుక్రవారం కేజీ వెండి ధర రూ. 71,400లకు చేరుకుంది.

ఇక ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు చూస్తే.. చెన్నైలో రూ.74800లు, ముంబైలో రూ.71400లు, ఢిల్లీలో రూ.రూ.71400లు, కోల్‌కతాలో రూ. 71400లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలైన భాగ్యనగరంలో రూ.74,800లు, విజయవాడలో రూ.74,800లు, వైజాగ్‌లో 74,800లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
ఆ రైళ్లలో గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించలేరు.. కొత్త రూల్స్‌!
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
టీటీడీకి హైదరాబాద్ ఐటీ కంపెనీ యజమాని భారీ విరాళం
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
కాలేయాన్ని కడిగిన ముత్యంలా మెరిపించే పండు ఇది.. తప్పక తినాలి
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
బాబు ఫిజిక్స్ టీచర్.. పాప టెన్త్ స్టూడెంట్..పేరెంట్స్‌కు తెలియకుం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..!
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు దాడి చేస్తున్నాయా?
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
పుల్లటి పెరుగుకు బై-బై! ఈ పెరుగు వారం రోజులైనా పులవదు
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు