Gold Price Today: కొత్త ఏడాది రెండో రోజే షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: ప్రతిరోజు బంగారం, వెండి ధరలు తగ్గుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుంటాయి. అయితే, కొత్త ఏడాది బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వెండి ధర మాత్రం తగ్గింది. దేశంలో నేడు అంటే గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Price Today: కొత్త ఏడాది రెండో రోజే షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold And Silver Price
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2025 | 6:50 AM

Gold Price Today: 2024 సంవత్సరం ముగిసింది. 2025లో గోల్డ్ రేట్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కొత్త ఏడాది తొలి రోజు తగ్గిన బంగారం ధర, రెండో రోజు మాత్రం షాకిచ్చింది. ఇక వెండి ధర మాత్రం తగ్గడం విశేషం. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.71,510లుగా నమోదైంది. ఇక 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 78,010కి తగ్గింది. వెండి ధర కూడా 90,400లుగా నమోదైంది. మరి దేశంలోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఢిల్లీ:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,160

ఇవి కూడా చదవండి

ముంబై:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

కోల్‌కతా:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

చెన్నై:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

బెంగళూరు:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

ఇక తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510లుకాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

బంగారం బాటలో కాకుండా వెండి ధర మాత్రం తగ్గింది. తాజాగా వెండి ధర హైదరాబాద్, కేరళ, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 97,900లు కాగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,400లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.