Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 07, 2021 | 6:09 AM

Gold Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Gold Price Today

Gold Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు నిత్యం దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తాజాగా స్వల్పంగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,530గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలాఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు: ► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,860 ఉంది. ► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910గా ఉంది. ► తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,860 ఉంది. ► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650గా ఉంది. ► బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. ► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉంది. ► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,560 ఉంది.

Also Read:

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

EPF: మీరు ఉద్యోగం మారారా? మీ పీఎఫ్ ఎకౌంట్ ను ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు.. ఎలాగంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu