Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. తులంపై ఏకంగా..

Gold Price Today: రష్యా, ఉక్రెయిన్‌ల (Russia Ukraine Issue) మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్‌ రేట్స్‌ (Gold Rates) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 50 వేలు దాటేసింది...

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. తులంపై ఏకంగా..
Today Gold Price
Follow us

|

Updated on: Mar 24, 2022 | 8:05 AM

Gold Price Today: రష్యా, ఉక్రెయిన్‌ల (Russia Ukraine Issue) మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్‌ రేట్స్‌ (Gold Rates) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 50 వేలు దాటేసింది. అయితే గురువారం గోల్డ్‌ ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులంపై ఏకంగా రూ. 400కి పైగా తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారల్లో గురువారం నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.

* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.

Also Read: ICICI Lombard: ఐసిఐసిఐ లాంబార్డ్ స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్.. పాలసీ వ్యవధిలో గరిష్ఠంగా రెండు క్లెయిమ్‌ చేయవచ్చు..

Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..

Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..