Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Rates: దేశంలో నిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందిరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2021 | 5:52 AM

Today Gold Rates: దేశంలో నిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందిరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడు తగ్గుతుందా అని ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు షాక్ తగులుతోంది. ఇటీవల 40వేల చేరువులోకి వచ్చిన ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయల మేర పెరిగింది. ఆదివారం 45,060 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు సోమవారం 44,070 గా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,210 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ ధర 50,210 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,070 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,070 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,910 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,990 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది.

Also Read:

ప్రతిరోజు 7రూపాయలు ఆదా చేయండి.. నెలకు 5వేల పెన్షన్ పొందండి.. ఈ అవకాశాన్ని మిస్ కాకండి..

LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!

పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!