AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. వరుసగా 4వ రోజు షాకిచ్చిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.. శనివారం (03 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగరరం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది.

Gold Price Today: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. వరుసగా 4వ రోజు షాకిచ్చిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Rate
Venkata Chari
|

Updated on: Aug 03, 2024 | 6:17 AM

Share

Gold Price Today: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.. శనివారం (03 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది. అంటే నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,700లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 150లు పెరిగి, రూ. 64,660లుగా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 100లు పెరిగి రూ.87,200లుగా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,700లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,700లుగా నమోదైంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,960లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.70,850, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700, చెన్నైలో 22 క్యారెట్లు రూ.64,610, 24 క్యారెట్లు రూ.70,480, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700లుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.86,400లు కాగా, ముంబైలో రూ.87,300, బెంగళూరులో రూ.86,100, చెన్నైలో రూ.90,900, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.90,900 లుగా నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై