Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
Gold Price Today: భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి. అయితే గత రెండు రోజులుగా పసిడి రేటు మళ్లీ పరుగులు పెట్టింది. అయితే ఈ రోజు మాత్రం గోల్డ్ రేటు..

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పసిడి రేట్లు ఆకాశాన్ని అంటాయి. బంగారమే కాదు.. వెండి కూడా పరుగులు పెడుతోంది. ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు ఇతర పరికరాలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఈ మధ్య కాలం నుంచి వెండికి భారీ డిమాండ్ పెరిగింది. బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి. అయితే గత రెండు రోజులుగా పసిడి రేటు మళ్లీ పరుగులు పెట్టింది. అయితే ఈ రోజు మాత్రం గోల్డ్ రేటు మళ్లీ పడిపోయింది. ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు.
ఇది కూడా చదవండి: రూ.1.5 లక్షల పెట్టుబడితో చేతికి రూ.70 లక్షలు
నిన్న హైదరాబాద్‌లో బంగారం ధరను చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర రూ.1,25,550 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Electric Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు
- ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,650 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,190 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
- విజయవాడలో 4 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,550 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,990 వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
ఇక వెండి ధర విషయానికొస్తే స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.1,62,100 ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై, కేరళలలో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,73,100 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర తగ్గుతూ ఉంటే వెండి మాత్రం పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: PM Kisan: ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి రూ.4000 పీఎం కిసాన్ డబ్బులు!
ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ పాఠశాలలు బంద్.. అసలు కారణం ఇదే.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!








