Gold & Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold & Silver Price Today (06.05.22): గత కొన్ని రోజులుగా తగ్గడమో లేదా స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ కొండెక్కాయి.
Gold & Silver Price Today (06.05.22): గత కొన్ని రోజులుగా తగ్గడమో లేదా స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ కొండెక్కాయి. సుమారు వారం రోజులు తర్వాత భారీగా ఎగబాకాయి. ఇక సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చుకుంటే సుమారు రూ.400 పెరిగింది. ఇక పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పయనించాయి. కాగా ప్రతి రోజూ బంగారం ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. మీ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. తాజా ధరలు తెలుసుకునేందుకు ఈ మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేడు (మే 6వతేదీ 2022) శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి..
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 వద్ద ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,700 వద్ద కొనసాగుతుంది. ☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 పలుకుతోంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 920 పలుకుతోంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47, 400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద కొనసాగుతోంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 పలుకుతోంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్నటితో పోల్చుకుంటే నేడు వెండి ధర రూ.700 నుంచి రూ.1000 పైకి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,800 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,700 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, చెన్నైలో రూ.67,700 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.63,800 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.67,700 ఉంది. ఇక కేరళలో రూ.68,300 వద్ద కొనసాగుతోంది.
Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: