AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పెట్టుబడులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (06-05-2022): . వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే  రోజులో మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పెట్టుబడులకు అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 06, 2022 | 6:34 AM

Share

Horoscope Today (06-05-2022): . వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే  రోజులో మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 6వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

  1. మేష రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ఆదాయం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెట్టుబడులకు మంచి సమయం.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  2. వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి నైపుణ్యం కలిగినవారిని అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. చేపట్టిన పనుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
  3. మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి శుభవార్త వింటారు. శుభకార్యాలకు హాజరవుతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు నెరవేరతాయి. డబ్బు ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  నూతన వస్తువులు వస్తువులు కొనుగోలు చేస్తారు.
  5. సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. విదేశీయానం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు పొందుతారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆకస్మిక ఆదాయం పొందుతారు.
  6. కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా అనుకూల సమయం.
  7. తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు సామజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులు వస్తారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది.
  8. వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకుంటారు.
  9. ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. భార్యాపిల్లల సహాయ సహకారాలు లభిస్తాయి
  10. మకర రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బులు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు, మిత్రులతో కలిసి  విందు, వినోద  కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.
  11. కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, బట్టలు, నగలు కొనుగోలు చేస్తారు.
  12. మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోని వారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. బంధు మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Sita Navami 2022: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సీతానవమిని పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

వరుడు చేసిన ఆ తప్పుతో పెళ్లే వద్దన్న వధువు.. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు..!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!