Gold and Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు

Gold and Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త. తాజాగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి...

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు
Gold And Silver Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2021 | 6:05 AM

Gold and Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త. తాజాగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా గురువారం దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా కిలోపై రూ.460 వరకు తగ్గుముఖం పట్టింది. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

వెండి ధరలు

ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.460 వరకు తగ్గుముఖం పట్టగా, ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, చెన్నైలో రూ.72,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, విజయవాడలో రూ.72,900 వద్ద కొనసాగుతోంది.

అయితే గురువారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు ఇవి. ఇంకా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఆ సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

SBI Alert: ఎస్‌బీఐ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు

Xiaomi Mi 12: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 895 ప్రాసెసర్‌..!

Electric Wheeler: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు ఇచ్చే స‌బ్సిడీ గ‌డువు పెంపు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!