Gold & Silver Price Today: నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి రేట్ ఎలా ఉందంటే..

గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు (Gold Rate).. మార్చి 28న నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం బంగారం ధరలలో ఎలాంటి మార్పులు జరగరలేదు.

Gold & Silver Price Today: నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి రేట్ ఎలా ఉందంటే..
Gold And Silver
Follow us

|

Updated on: Mar 28, 2022 | 6:33 AM

గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు (Gold Rate).. మార్చి 28న నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం బంగారం ధరలలో ఎలాంటి మార్పులు జరగరలేదు. గోల్డ్ రేట్స్ గత రెండు మూడు రోజులుగా మార్పులు చెందడం లేదు. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్‏లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,590కు చేరింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే కొనసాగుతుంది. ఈరోజు ఉదయం సిల్వర్ రేట్ స్థిరంగానే ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు… దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలలో ఏలాంటి మార్పులు జరగలేదు. మరి ఇవాళ ప్రధాన నగరాల్లో బంగారం.. వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,590కు చేరింది. అలాగే.. ముంబాయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,590గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,440 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,840కు చేరింది. అలాగే బెంగుళూరులోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,590గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200కు చేరగ.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,590కు చేరింది. అలాగే విజయవాడ.. విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200కు చేరగ.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,590కు చేరింది.

వెండి ధరలు.. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ 68,900 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 689గా ఉంది. అలాగే ముంబాయిలో కేజీ సిల్వర్ రేట్ రూ. 68,900కు చేరింది. మరోవైపు చెన్నైలో కేజీ వెండి ధర రూ. 73,400కు చేరింది. బెంగుళూరులో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ. 73,400కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం కేజీ సిల్వర్ రేట్ రూ. 73,400 కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 73,400గా ఉంది.

Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!