Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వర్ష బొల్లమ్మ. పాప ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
Varsha Bollamma: ఆనందర్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది అందాల తార వర్ష బొల్లమ్మ. పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం, ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ..
Most Read Stories