AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన ధరలు.. తులంపై ఎంతంటే?

బంగారం ప్రియులకు షాక్‌.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు బుధవారం (మార్చి1) మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల (తులం) బంగారంపై సుమారు రూ. 100 పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన ధరలు.. తులంపై ఎంతంటే?
Gold Price Today
Basha Shek
|

Updated on: Mar 01, 2023 | 5:42 AM

Share

బంగారం ప్రియులకు షాక్‌.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు బుధవారం (మార్చి1) మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల (తులం) బంగారంపై సుమారు రూ. 100 పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 గా ఉంది. అయితే బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.66,800 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120గా ఉంది.

ఇవి కూడా చదవండి

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120 గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,270గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,120గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,170గా ఉంది.

వెండి ధరలిలా..

ఈరోజు చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.69,200 పలుకుతోంది. అలాగే ముంబై, ఢిల్లీ నగరాల్లో రూ.66,800కు లభిస్తోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో లో రూ.69,200గా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..