Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే నిన్న కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించినప్పటికీ తాజాగా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 67,310వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై కొద్దిగా పెరిగింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 98,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ.98,100గా కొనసాగుతోంది.

Gold Price
Follow us

|

Updated on: Jun 07, 2024 | 6:02 AM

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే నిన్న కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించినప్పటికీ తాజాగా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 67,310వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై కొద్దిగా పెరిగింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 98,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ.98,100గా కొనసాగుతోంది.

ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంధ్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవనీ వెరిసి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు కారణం అవుతోంది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 73,470
  • విజయవాడ – రూ. 73,470
  • బెంగళూరు – రూ. 73,470
  • ముంబై – రూ. 73,470
  • కోల్‎కత్తా – రూ.73,470
  • చెన్నై – రూ.74,190
  • ఢిల్లీ – రూ.73,550

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 67,310
  • విజయవాడ – రూ. 67,310
  • బెంగళూరు – రూ. 67,310
  • ముంబై – రూ. 67,310
  • కోల్‎కత్తా – రూ. 67,310
  • చెన్నై – రూ. 68,010
  • ఢిల్లీ – రూ. 67,460

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 98,100
  • విజయవాడ – రూ. 98,100
  • ముంబై – రూ.98,100
  • చెన్నై – రూ. 98,100
  • బెంగళూరు – రూ. 90,900
  • కోల్‎కత్తా – రూ. 93,600
  • ఢిల్లీ – రూ. 93,600

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం