HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్‌..ఈ సేవల్లో అంతరాయం.. ఎప్పుడెప్పుడు అంటే..

అప్పుడప్పుడు బ్యాంకులు తమ సర్వీసులను మరింత మెరుగు పర్చేందుకు తమ సర్వర్లను అప్‌గ్రేడ్‌ చేస్తుంటాయి. ఇక దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు అలర్ట్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో భాగంగా తమ బ్యాంకు సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనుందని ఖాతాదారులకు సూచించింది. ఈ మేరకు ఈమెయిల్‌ ద్వారా

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్‌..ఈ సేవల్లో అంతరాయం.. ఎప్పుడెప్పుడు అంటే..
Hdfc Bank
Follow us

|

Updated on: Jun 06, 2024 | 8:06 PM

అప్పుడప్పుడు బ్యాంకులు తమ సర్వీసులను మరింత మెరుగు పర్చేందుకు తమ సర్వర్లను అప్‌గ్రేడ్‌ చేస్తుంటాయి. ఇక దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు అలర్ట్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌ల నిర్వహణలో భాగంగా తమ బ్యాంకు సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనుందని ఖాతాదారులకు సూచించింది. ఈ మేరకు ఈమెయిల్‌ ద్వారా సందేశాలను కూడా పంపినట్లు సదరు బ్యాంకు తెలిపింది. బ్యాంకు సేవలు జూన్ 9వ తేదీ, అలాగే 16తేదీల్లో సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా వివిధ రకాల సేవల్లో అంతరాయం ఏర్పడనుందని తెలిపింది.

  • జూన్‌ 9న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు (3 గంటలు)
  • జూన్‌ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు (4 గంటలు) పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లో అందుబాటులో ఉండవని తెలిపింది.

ఈ విషయాన్ని బ్యాంకు వినియోగదారులు గమనించి సహకరించాల్సిందిగా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు సర్వీస్‌ సిస్టమ్స్‌ అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత యథావిధిగా సేవలు అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

ఈ అంతరాయం కారణంగా అందుబాటులో ఉండని సేవలు:

  • డిపాజిట్లు
  • నిధుల బదిలీలు (IMPS, NEFT, RTGS)
  • ఖాతా స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్‌లు
  • వ్యాపారి చెల్లింపు సేవలు
  • తక్షణ ఖాతా తెరవడం
  • యూపీఐ చెల్లింపులు
Hdfc

Hdfc

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్