Solar Plant: జియో కొత్త సోలార్‌ సిస్టమ్‌.. 95 శాతం కరెంటు బిల్లు తగ్గింపు.. తక్కువ ధరల్లోనే..

నేటి కాలంలో సోలార్ సిస్టమ్ ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే మీరు 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ విద్యుత్ బిల్లు నెలకు 95% తగ్గుతుంది. మీకు నాన్‌స్టాప్ కరెంటు లభిస్తుంది.మీరు జియో ఈ కొత్త సోలార్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, 2 kw 2000 వాట్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు జియో నుండి..

Subhash Goud

|

Updated on: Jun 06, 2024 | 9:07 PM

నేటి కాలంలో సోలార్ సిస్టమ్ ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే మీరు 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ విద్యుత్ బిల్లు నెలకు 95% తగ్గుతుంది. మీకు నాన్‌స్టాప్ కరెంటు లభిస్తుంది.

1 / 5
మీరు జియో ఈ కొత్త సోలార్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, 2 kw 2000 వాట్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు జియో నుండి మోనో క్రిస్టల్ లైనర్ లేదా పాలీ క్రిస్టల్ లైనర్ సోలార్ ప్యానెల్‌లను పొందవచ్చు. రెండూ గొప్ప ఫీచర్లతో ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీకు 200 చదరపు అడుగుల స్థలం అవసరం. దీని కోసం మీరు ఎనిమిది ప్యానెల్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 335 వాట్ల 6 ప్యానెల్లు ఇన్‌స్టాల్ చేస్తారు.

2 / 5
జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. దాని ధరను కొద్దిగా సర్దుబాటు చేయవచ్చు. మీరు ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని పొందుతారు. ఒకసారి మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేస్తే, మీకు 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం 25 ఏళ్ల పాటు ఎలాంటి టెన్షన్ ఉండదు.

3 / 5
మీరు మీ ఇంటి వద్ద జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఇది సోలార్ ఇన్వర్టర్‌లు, సోలార్ ప్యానెల్‌లను ఉపయోగిస్తుంది. చౌక ధరలలో లభిస్తుంది.  ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది.

4 / 5
దీని సబ్సిడీ గురించి మాట్లాడితే.. 1 కిలోవాట్ నుండి 3 కిలోవాట్‌ల సోలార్ సిస్టమ్‌లపై రూ.15000 సబ్సిడీ ఉంటుంది.  అలాగే  4 కిలోవాట్ల నుండి 10 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌లపై కిలోవాట్‌కు రూ.7940 సబ్సిడీ అందిస్తారు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే