AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,340వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 20 తగ్గుదల కనిపించింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 96,100కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold Price Today: హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
Gold Price Today
Srikar T
|

Updated on: Jul 04, 2024 | 6:15 AM

Share

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,340వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 20 తగ్గుదల కనిపించింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 పెరిగి రూ. 96,100కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీరేట్లలో మార్పులు, ప్రపంచదేశాల ఆర్థిక మాంద్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంలో వచ్చిన మార్పులు అన్నీ వెరసి పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

24 క్యారెట్ల బంగారం ధరలు..

హైదరాబాద్ – రూ. 72,370 విజయవాడ – రూ. 72,370 బెంగళూరు – రూ. 72,370 ముంబై – రూ. 72,370 కోల్‎కత్తా – రూ.72,370 ఢిల్లీ – రూ.72,520 చెన్నై – రూ.73,050

22 క్యారెట్ల బంగారం ధరలు..

హైదరాబాద్ – రూ. 66,340 విజయవాడ – రూ. 66,340 బెంగళూరు – రూ. 66,340 ముంబై – రూ. 66,340 కోల్‎కత్తా – రూ. 66,340 ఢిల్లీ – రూ. 66,490 చెన్నై – రూ. 66,960

కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ – రూ. 96,100 విజయవాడ – రూ. 96,100 ముంబై – రూ. 96,100 చెన్నై – రూ. 96,100 కోల్‎కత్తా – రూ. 91,600 ఢిల్లీ – రూ. 91,600 బెంగళూరు – రూ. 90,600

గమనిక: ఇవి ఉదయం 7 గంటల వరకు కొనసాగుతున్న ధరలు మాత్రమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..