Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.? ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే

గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పది రోజుల కిందట బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట అదే ధరలో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇక ఇప్పుడు మరోసారి స్థిరంగా కొనసాగుతోంది గోల్డ్ రేట్. సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.? ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే
Gold Price Today
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:47 AM

గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పది రోజుల కిందట బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట అదే ధరలో మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇక ఇప్పుడు మరోసారి స్థిరంగా కొనసాగుతోంది గోల్డ్ రేట్. సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,240గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 72, 270గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,390గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,410గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 72, 270గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,240గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,270కి ఎగబాకింది.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 100 మేరకు పెరిగి.. రూ. 90,300కి చేరింది. హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రూ. 94,800కి చేరింది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ. 90,300గా ఉంది. బెంగళూరులో అయితే కిలో వెండి ధర రూ. 90,050 దగ్గర నిలిచింది. కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. మరోసారి ధరలను చెక్ చేసుకోవడం బెటర్. ఇక ఈ బంగారం ధరలు గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కావాలంటే 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!