Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

|

Jul 16, 2024 | 7:57 AM

గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట లభించింది. రెండు రోజుల స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరల్లో మార్పు కనిపించింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 120 మేరకు తగ్గింది.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Rate
Follow us on

గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట లభించింది. రెండు రోజుల స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరల్లో మార్పు కనిపించింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 120 మేరకు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా ఆ ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. మంగళవారం దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్పంగా మార్పు కనిపిస్తోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.67,490

ఇవి కూడా చదవండి

విజయవాడ – రూ.67,490

బెంగళూరు – రూ.67,490

ముంబై – రూ.67,490

కోల్‌కతా – రూ.67,490

ఢిల్లీ – రూ.67,640

చెన్నై – రూ.67,840

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.73,630

విజయవాడ – రూ.73,630

బెంగళూరు – రూ.73,630

ముంబై – రూ.73,630

కోల్‌కతా – రూ.73,630

ఢిల్లీ – రూ.73,780

చెన్నై – రూ.74,010

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

వెండి ధరల్లో మార్పులు..

బంగారం బాటలోనే వెండి కూడా రూ. 400 మేరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 99,600 ఉండగా.. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి రూ. 95,100గా.. బెంగళూరులో కేజీ వెండి రూ. 95,300గా ఉంది.

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..