AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: రూ. 15 వేలకే యాపిల్ ఐఫోన్‌ 7, రూ. 14 వేలకు గూగుల్ పీక్సెల్.. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్‌..

Flipkart Refurbished: రూ. 30వేలు విలువైన యాపిల్‌ ఐఫోన్ 7 (Apple Iphone 7) రూ. 15 వేలకు అందుబాటులోకి వస్తే ఎంగిరి గంతేస్తారు కదూ.! వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌ రిఫర్బిష్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది...

Flipkart: రూ. 15 వేలకే యాపిల్ ఐఫోన్‌ 7, రూ. 14 వేలకు గూగుల్ పీక్సెల్.. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ఆఫర్‌..
Flipkart Refurbished
Narender Vaitla
|

Updated on: Mar 26, 2022 | 7:49 AM

Share

Flipkart Refurbished: రూ. 30వేలు విలువైన యాపిల్‌ ఐఫోన్ 7 (Apple Iphone 7) రూ. 15 వేలకు అందుబాటులోకి వస్తే ఎంగిరి గంతేస్తారు కదూ.! వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌ రిఫర్బిష్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. అయితే రిఫర్బిష్‌ ఫోన్లని క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌ అవసరం లేదని చెబుతోంది ఫ్లిప్‌ కార్ట్‌. ఈ స్మార్ట్‌ ఫోన్‌లను అమ్మకానికి తీసుకొచ్చే ముందు 47 రకాల తనిఖీలు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. మరి ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ వివరాలు మీకోసం..

పీక్సెల్‌ 3ఏ..

64 జీబీ ఫోన్‌ రూ. 10,789కి లభిస్తుంది. ఈ ఫోన్‌లో 5.6 ఇంచెస్‌ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 670 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. 3000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌..

గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ రిఫర్బిష్‌ ఫోన్‌ రూ. 13,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.3 ఇంచెస్‌ క్యూహెచ్‌డీ+డిస్‌ప్లేను తీసుకొచ్చారు. 12 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 3430 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

యాపిల్‌ ఐఫోన్‌ 7..

యాపిల్‌ ఐ ఫోన్‌ 7 రిఫర్బిష్‌ సేల్‌లో భాగంగా రూ. 14,529కి అందుబాటులో ఉంది. ఐఫోన్‌ 8లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ ఏ10 ఫ్యూజియన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌..

ఐఫోన్‌ 6 ఎస్‌ 64 జీబీ ఫార్మట్‌ రూ. 10,899కి అందుబాటులో ఉంది. ఇందులో 4.7 ఇంచెస్‌ రెటినా డిస్‌ప్లే టచ్‌ఐడీని అందించారు. ఈ ఫోన్‌లో 12 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఐఫోన్‌ 6ఎస్‌లో ఏ9 చిప్‌సెట్‌ను అందించారు. ఇక 16 జీబీ విషయానికొస్తే రూ. 9,999కి అందుబాటులో ఉంది.

Also Read: Medicines Price Hike: 800 రకాల మందుల ధరలు పెంపు.. పారాసెట్మాల్ తో సహా..

Skin Care: మైసూర్ పప్పు ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలకు చెక్ పెట్టండి.. ఇంట్లో ఎలా చేసుకోవచ్చో తెలుసా..

IPL 2022: ఐపీఎల్‌ 2022లో అరంగేట్రం చేయనున్న 10 మంది విదేశీ ఆటగాళ్లు.. వారెవరంటే?

Follow Us
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!