Google Pixel: రూ.83 వేల మొబైల్‌ కేవలం రూ.36 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌!

వినియోగదారులు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించడం ద్వారా 10% అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ఈ ఫోన్ మరో కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 36,499కి ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌పై..

Google Pixel: రూ.83 వేల మొబైల్‌ కేవలం రూ.36 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌!
Follow us

|

Updated on: Oct 21, 2024 | 9:38 PM

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ 21 అక్టోబర్ అర్ధరాత్రి 12 గంటల నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో పలు ప్రోడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లలో Google Pixel 8లో లభించే డీల్‌లలో అత్యుత్తమ డీల్‌లు ఒకటి. ఈ ఫోన్ 256GB వేరియంట్ దాని లాంచ్ ధరలో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై లభించే తగ్గింపు గురించి తెలుసుకుందాం.

లాంచ్ సమయంలో Google Pixel 8 256GB వేరియంట్ ధర రూ.82,999. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన దీపావళి సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.42,999 మాత్రమే. అంటే మీరు ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా కూడా ఈ ఫోన్‌ని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: ELSS Funds: లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. అద్భుతం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, వినియోగదారులు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించడం ద్వారా 10% అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ఈ ఫోన్ మరో కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 36,499కి ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌పై రూ. 42,450 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ ఫోన్ ఇతర వేరియంట్లపై కూడా అనేక గొప్ప తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

Google Pixel 8లో 6.2-అంగుళాల OLED డిస్‌ప్లే, FHD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది కాకుండా, Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం T3 చిప్‌సెట్ అందించంది కంపెనీ. 50MP + 12MP డ్యూయల్ కెమెరా, 10.5MP ఫ్రంట్ కెమెరా, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 4575mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కళ్లు చెదిరే ఆఫర్‌.. రూ.87 ప్లాన్‌తో డైలీ 1GB డేటా, అపరిమిత కాల్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో