PMV EV Car: రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు ఇక గట్టిపోటీ

భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు.

PMV EV Car: రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు ఇక గట్టిపోటీ
Pmv Ev Car
Follow us

|

Updated on: Jul 17, 2024 | 2:01 PM

భారతదేశంలో సొంత కారు అనేది ప్రతి కుటుంబానికి స్టేటస్ సింబల్‌లా మారింది. అయితే పెరుగుతున్న ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజలు కారు కొనాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు ఇబ్బడిముబ్బడిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లల్లో టాప్ కంపెనీల కార్లనే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఈవీ కార్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో వాటి వైపు చూడడానికి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. అయితే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో పీఎంవీ స్టార్టప్ ఈవీ కారును రిలీజ్ చేసింది. కేవలం రూ.4 లక్షలకే ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. 

ముంబైకి చెందిన స్టార్టప్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ (పీఎంవీ ఎలక్ట్రిక్) దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. పీఎంవీ ఈఏఎస్-ఈ పేరుతో  లాంచ్ చేసిన ఈ ఈవీ కారు మైక్రో ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పీఎంవీ ఈవీ ధర దాదాపు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ ఈ-కారు పొడవు 2915 మిమీ మాత్రమే ఉంటుంది. ఈ ఈవీ కారును రూ. 2000 చిన్న మొత్తంతో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ  చెబుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును 15 ఏఎంపీ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. ఈ కారును కేవలం దాదాపు 4 గంటల్లో పూర్తిగా చేయవచ్చు. 

పీఎంవీ ఈవీ కారు మార్కెట్‌లో ఉన్న కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారు టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కంటే తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ కారును కంపెనీ దీనిని 2022లో ప్రవేశ పెట్టినా డెలివరీ తేదీల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అధికారికంగా పేర్కొనలేదు. అయితే ఈ కారు అందుబాటులోకి వస్తే మాత్రం టాప్ కంపెనీల ఈవీ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
రూ.4 లక్షలకే ఈవీ కారు రిలీజ్.. టియాగో.. కామెట్ ఈవీ కార్లకు పోటీ
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
యాక్సిస్‌లో విలీనమైన సిటీ బ్యాంక్.. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
రూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు..
రూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు..
ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..
ముఖంపై గులాబీ లాంటి మెరుపు కావాలంటే ఇలా చేయండి..
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్‌!
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్‌!
నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. వీడియో చూస్తే..
నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. వీడియో చూస్తే..
ఐఫాలో మెరిసిన సినీ తారలు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్
ఐఫాలో మెరిసిన సినీ తారలు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల.. ఫొటోస్
పోస్‌పోర్టులు సరెండ్ చేసిన 26వేల మంది భారతీయులు..!
పోస్‌పోర్టులు సరెండ్ చేసిన 26వేల మంది భారతీయులు..!
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
సింక్ బ్లాక్ అవ్వకుండా.. దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..